TPSF డైరీ ఆవిష్కరణ

TPSF డైరీ ఆవిష్కరణ

మెదక్: తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్(TPSF)కు చెందిన 2025 సంవత్సరం డైరీని జిల్లా పంచాయతీ అధికారి ఎన్.యాదయ్య మంగళవారం ఆవిష్కరించారు. నూతన డైరీ నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామాల అభివృద్ధికి కార్యదర్శులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారులు, టిపిఎస్ఎఫ్ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.