T20 ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర
T20 WC-2026లో కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ రికార్డు సృష్టించారు. ఈ ఎడిషన్‌లో 10.93 రన్ రేట్‌తో 463 రన్స్ నమోదు చేశారు. T20 WC హిస్టరీలో పరుగులు, రన్ రేట్ పరంగా.. 2024లో ఇబ్రహీం-గుర్బాజ్ 7.6 RRతో 446 రన్స్, 2021లో బాబర్-రిజ్వాన్ 7.33 RRతో 411 పరుగులు, 2022లో బట్లర్-హేల్స్ 9.2 RRతో 368 రన్స్, 2007లో గిల్‌క్రిస్ట్-హెడెన్ 8.93 RRతో 335 పరుగులు చేశారు.