పెదవీడులో విజయవంతంగా మండల క్రీడోత్సవాలు

పెదవీడులో విజయవంతంగా మండల క్రీడోత్సవాలు

SRPT: SGF ఆధ్వర్యంలో బాలుర విభాగ క్రీడలను పెదవీడు ZPHS పాఠశాల్లో విజయవంతంగా నిర్వహించారు. HM పి.రాధిక మార్గదర్శంతో అన్ని ఏర్పాట్లు చేశారు. క్రీడల విజయవంతంలో కీతా శ్రీనివాసరావు సహకారం, సీనియర్ ఉపాధ్యాయుల మద్దతు ఎంతో విశేషమని క్రీడాకారులు కొనియాడారు. పాల్గొన్న విద్యార్థులకు ఉత్తమ భోజన వసతులు, అవసరమైన సౌకర్యాలు పూర్వ విద్యార్థుల సహకారంతో అందించారు.