గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు

గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు

RR: షాద్‌నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నెలకొల్పిన గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. ఐదు రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆదివారం నిమజ్జనానికి తరలించారు. ఎంతో ఉత్సాహంతో గణపతి బప్పా మోరియా అంటూ గణనాథుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చారు. కార్యక్రమంలో రమేష్, మహేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.