అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

NLR: దిత్వా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. పెన్నా పరివాహక ప్రాంతాలు, తీరప్రాంత గ్రామాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.