VIDEO: క్రిష్ణదొడ్డిలో ఎద్దుల పోటీలు వైభవం

VIDEO: క్రిష్ణదొడ్డిలో ఎద్దుల పోటీలు వైభవం

KRNL: సి.బెళగల్ మండలం క్రిష్ణదొడ్డిలో కోన వేంకటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఎద్దుల పోటీలు నిన్న ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. గెలుపొందిన జతలకు రూ.40వేలు, రూ.30వేలు, రూ.20వేలు, తదితర నగదు బహుమతులు ప్రకటించారు. పోటీలను వీక్షించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు.