విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి

విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి

E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో SSA DE & MEOలతో ఎమ్మెల్యే ముప్పిడి వెంకట్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలన్నారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. అమలులో ఉన్న విద్యా కార్యక్రమాల పురోగతిపై అధికారులతో  చర్చించారు.