VIDEO: టీటీడీకి శశి విద్యాసంస్థలు భారీ విరాళం

TPT: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు శశి విద్యాసంస్థలు రూ.1,11,11,111 విరాళం అందించారు. ఈ మేరకు గురువారం ఉదయం టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడుని కలిసి విరాళం డీడీని శశి విద్యాసంస్థలు అధినేత బురుగుపల్లి రవికుమార్ అందజేశారు. అనంతరం దాత రవికుమార్ దంపతులను ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు.