'యువతకు మంచి అవకాశాలు'

'యువతకు మంచి అవకాశాలు'

ప్రకాశం: ఎర్రగొండపాలెం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మేళాా అర్హతకు తగ్గ ఉద్యోగాలు పొందేందుకు మంచి అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.