ఆరోగ్యం ప్రతి పౌరుడి మౌలిక హక్కు

ఆరోగ్యం ప్రతి పౌరుడి మౌలిక హక్కు

SRD: ఆరోగ్యం ప్రతి పౌరుడి మౌలిక హక్కు అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు సంగారెడ్డి లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే- 2025 శుక్రవారం నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందేలా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఎంతో అవసరమని చెప్పారు.