ముఖ్య నేతలతో పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

నిజామాబాద్: పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం అయ్యారు.