VIDEO: పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు

VZM: ఎస్. కోట పట్టణ కేంద్రంలో పుణ్య తిరుమల క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి. అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. సందర్భంగా పట్టణ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అమ్మవారి దయతో సకాలంలో వర్షాలు కురవాలని కోరారు.