అమ్మవారి సేవలో రేవంత్ రెడ్డి యువ సైన్యం

అమ్మవారి సేవలో రేవంత్ రెడ్డి యువ సైన్యం

NRML: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి యువ సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహా ఆధ్వర్యంలో నాయకులు సోమవారం దర్శించుకున్నారు.ఈ  సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకర్ రెడ్డి, బత్తిన రాంకుమార్ గౌడ్, భరత్ గౌడ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.