సామెత - దాని అర్థం

సామెత - దాని అర్థం

సామెత: అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
అర్థం: తాము శ్రీవైష్ణవులము.. మాంసాహారం తినమని చెప్పుకుంటూ బుట్టలో చేపలన్నీ ఖాళీ చేశారు అని అర్ధం. అందరూ గొప్పవాళ్లే కానీ చేసేవన్ని తప్పుడు పనులే. ఎవరికి వారే తమకి తాము గొప్ప వాళ్లమని చెప్పుకుంటారు. కానీ, ఎవరి తప్పులు వారికే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సామెత వాడుతారు.