బీజేపీ జిల్లా కార్యదర్శికి ఘన సత్కారం

కోనసీమ: బీజేపీ జిల్లా కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన మోకా ఆదిలక్ష్మిని శుక్రవారం అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు యనమదల రాజ్యలక్ష్మి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఆదిలక్ష్మి పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని ఆకాంక్షించారు.