VIDEO: రేణిగుంటలో ప్రమాదం.. 6 బైకులు ధ్వంసం

VIDEO: రేణిగుంటలో ప్రమాదం.. 6 బైకులు ధ్వంసం

TPT: రేణిగుంటలోని బ్రిడ్జి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి రేణిగుంట వైపు వస్తున్న కారు ఫ్లైఓవర్ దిగగానే పంచాయతీ కార్యాలయం వైపు టర్న్ తీసుకోగా.. వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి సమీపంలోని మెకానిక్ షెడ్లోకి దూసుకెళ్లింది. షెడ్లో రిపేరు ఉంచిన ఆరు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎవరికీ గాయాలు కాలేదు.