రేపు పవర్ కట్.. ప్రాంతాలివే!

KDP: ఖాజీపేట మండలం పత్తూరు, పూసకొట్టాల, డంకన్ పల్లి, రహమత్థాన్ పల్లి, పుల్లూరు, ప్రాంతాలలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సర్న్ఖాన్పల్లిలో తక్కువ ఎత్తులో ఉండే విద్యుత్ లైన్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, కాబట్టి మిడిల్ పోల్స్ వేయనున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ నెలిపివేయబడుతుందన్నారు.