భీమోలులో జంట ఆత్మహత్యయత్నం

భీమోలులో జంట ఆత్మహత్యయత్నం

EG: గోపాలపురం మండలం భీమోలుకి చెందిన ఒక జంట శుక్రవారం ఆత్మహత్యానికి పాల్పడ్డారు. రాయదుర్గా ప్రసాద్ అనే యువకుడు ఒక కేసు నిమిత్తం ఇటీవలే గోపాలపురం పోలీసులు ఆశ్రయించాడు. ఎస్సై మనోహర్, సిబ్బంది అతనితో దురుసుగా ప్రవర్తించి హింసించారని ఆరోపించాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ జంట చరవాణిలో వీడియో తీసి ఆత్మహత్యాయానికి పాల్పడ్డారు.