VIDEO: బాలికపై లైంగిక వేధింపు ఆరోపణ..!
HNK: కాజీపేట మండలం బట్టుపల్లి లోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ బ్రాంచ్‌లో ఐదో తరగతి చదువుతున్న ఒక బాలికపై డాన్స్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు గురువారం ఆరోపించారు. డాన్స్ క్లాస్ లో సీసీ కెమెరాలు కూడా లేవని తెలిపారు. దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.