VIDEO: పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్

VIDEO: పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్

VZM: పట్టణంలోని తోటపాలెం సచివాలయం పరిధిలో బుధవారం కలెక్టర్ ఎస్‌. రాంసుందర్ రెడ్డి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. వికలాంగ, వృద్ధాప్య, వితంతు తదితర పింఛన్లతో పాటు లబ్దిదారులకు బిస్కట్లు, పండ్లు కూడా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 2,69,132 మందికి రూ.115.08 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.