కాంగ్రెస్ పార్టీలో చేరిన నూతన సర్పంచులు
ADB: గాదిగూడ మండలంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం డీసీసీ అధ్యక్షుడు జాదవ్ నరేష్ చేతులమీదుగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 5 మంది, బీజేపీ బలపరిచిన ఇద్దరు, స్వతంత్రంగా సర్పంచి పదవి దక్కించుకున్న ఒకరు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలపై విశ్వాసంతో వారు పార్టీలో చేరామన్నారు.