VIDEO: నేటి నుంచి ఎరుకల నాంచారమ్మ ఉత్సవాలు..
SRPT: నడిగూడెం మండలం సిరిపురంలో ఎరుకల కులదైవమైన నాంచారమ్మ తృతీయ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈరోజు భక్తులు అమ్మవారి మాల ధరించి, దీక్షతో ఉత్సవాలు ప్రారంభించారు. రేపు అమ్మవార్లకు జల బిందెలు,హోమాలతో పాటు, ఎల్లుండి ఎల్లమ్మ దేవి కళ్యాణం, మహా అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.