భీమ్ దీక్షకు తరలి వెళ్లిన MGU స్వేరో కమిటీ విద్యార్థులు

భీమ్ దీక్షకు తరలి వెళ్లిన MGU స్వేరో కమిటీ విద్యార్థులు

NLG: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో RS ప్రవీణ్ కుమార్ చేత నేడు ప్రారంభంకానున్న భీమ్ దీక్షకు నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్వేరో కమిటీ విద్యార్థులు తరలి వెళ్లారు. మహాత్మా జ్యోతిరావు పూలే, బాబా సాహెబ్ అంబేడ్కర్ లాంటి మహనీయుల ఆలోచనలను ఆచరణలో తీసుకువచ్చే విధానమే స్వేరో భీమ్ దీక్ష అని స్వేరో కమిటీ విద్యార్థులు తెలిపారు.