ఉయ్యూరు వీరమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి కారణం ఇదే.!

ఉయ్యూరు వీరమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి కారణం ఇదే.!

కృష్ణా: జిన్నా సాహెబ్‌కు రాత్రి కలలో వీరమ్మ తల్లి తన భర్త చింతయ్యతో కలిసి మహాతేజస్సుతో, సర్వాలంకార శోభతో దర్శనమిచ్చింది. మహిళలు పూజలు చేస్తుండగా భక్తుల కోరికలు తీరుతున్నట్లు, గండదీపాల కాంతిలో అమ్మవారు దుష్టశక్తిని తన్నుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు, పక్కనే తటాకంలో తామర పువ్వులు వికసిస్తున్నట్లు కనిపించిందన్నారు. దీంతో వారు సహగమనం చేసిన చోట ఆలయం నిర్మించారు.