మేం కోరుకున్న పార్టీ పేరు వస్తుంది: కవిత

మేం కోరుకున్న పార్టీ పేరు వస్తుంది: కవిత

TG: ప్రజలు సగర్వంగా ఫీల్ అయ్యేలా తమ పార్టీ ఉంటుందని కల్వకుంట్ల కవిత అన్నారు. తమకు తప్పకుండా తాము కోరుకున్న పార్టీ పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము బీఆర్ఎస్ వింగ్‌గా ఎప్పుడూ లేమన్నారు. పార్టీలోకి వచ్చే వాళ్లందరికీ స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ వాదం లేకుండా రాజకీయం లేదన్న కవిత.. రాష్ట్రంలో ప్రతి పల్లె వెలగాలన్నారు.