ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* బెజ్జూర్‌లో జరిగిన పోక్సో కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష: SP కాంతిలాల్ పాటిల్ 
* జల్ సంచయ్ జన్ భగీదారీ అవార్డు అందుకున్నMNCL కలెక్టర్ కుమార్ దీపక్ 
* ఉడుంపూర్‌లో విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్
* సిర్పూర్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలి: MLA హరీష్ బాబు