VIDEO: మఠ గోశాలకు పశుగ్రాసం విరాళం..!

VIDEO: మఠ గోశాలకు పశుగ్రాసం విరాళం..!

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ గోశాలకు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సిరివార్ తాలూకా భాగ్యనగర్ క్యాంపుకు చెందిన రైతులు 21 ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని ఉచితంగా ఆదివారం అందజేశారు. మఠం మేనేజర్ ఎస్.కె.శ్రీనివాసరావు వివరించారు. పీఠాధిపతి రైతులకు ఫలమంత్రాక్షితలు అందించి ఆశీర్వదించారు.