ఇల్లందు డిపోలో తాత్కాలిక కండక్టర్ల నియామకం

ఇల్లందు డిపోలో తాత్కాలిక కండక్టర్ల నియామకం

BDK: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు కలగకుండా ఇల్లందు డిపోలో తాత్కాలిక కండక్టర్ల నియామకానికి చర్యలు చేపట్టినట్లు అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) సిహెచ్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ అసలు ధృవపత్రాలు, ఆధార్ కార్డుతో డిపో అధికారులను సంప్రదించాలని సూచించారు.