సామూహిక గీతాలాపన కార్యక్రమం

సామూహిక గీతాలాపన కార్యక్రమం

MDK: వందేమాతర గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 7న మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ ఆవరణలో ఉదయం 10 గంటలకు సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు. బంకిం చంద్ర చటర్జీ గేయ రచన చేసి 150 ఏళ్లు పూర్తయిందని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో సామూహిక గీతాలాపన చేయాలన్నారు.