నేడు 'డయల్ యువర్ ఎస్ఈ' కార్యక్రమం
ATP: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం అనంతపురంలో ఇవాళ 'డయల్ యువర్ విద్యుత్ శాఖ ఎస్ఈ' కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యుత్ సమస్యలు ఉన్న వినియోగదారులు ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల లోపు 08554-272943 లేదా 9154790350 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని అధికారులు సూచించారు.