VIDEO: మైనారిటీ విద్యార్థులకు ఇఫ్తార్ విందు

VIDEO: మైనారిటీ విద్యార్థులకు ఇఫ్తార్ విందు

KMM: పవిత్ర రంజాన్ నెల సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఆనందంగా అల్లా ఆశీర్వాదం పొందాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ యువ నాయకుడు మహమ్మద్ అశ్రీఫ్ ఆకాంక్షించారు. శనివారం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అల్లా ఆశీర్వాదంతో విద్యార్థులందరూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. అజీమ్, జావీద్, జకీర్, సోహెల్ ఉన్నారు.