BJP చీప్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరికలు

BJP చీప్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరికలు

HYD: ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారని BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. రాష్ట్ర కార్యాలయంలో జొన్నలగడ్డ శైలజ BJPలో చేరారు. వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని దార్శనిక నాయకత్వానికి ఆకర్షితులై, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా BJPలో చేరుతున్నారన్నారు.