'జిల్లా బంద్ జయప్రదం చేయాలి'

VZM: ఈనెల 17వ తేదీన ఆటో టాటా మ్యాజిక్ జిల్లా బంద్ కార్యక్రమం జయప్రదం చేయాలని పలువురు నేతలు కోరారు. గురువారం జిల్లా బంద్ కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికను గజపతినగరంలో విడుదల చేశారు. ఇందులో ఎస్ఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సురేష్, ఉపాధ్యక్షురాలు లక్ష్మి పాల్గొన్నారు.