అర్ధవీడులో RTC బస్సుకు తప్పిన ప్రమాదం

అర్ధవీడులో RTC బస్సుకు తప్పిన ప్రమాదం

ప్రకాశం: అర్ధవీడు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. కంకర మిషన్, ఆర్టీసీ బస్సును క్రాసింగ్ చేస్తున్న సమయంలో బస్సుకు కంకర మిషన్ తగలడంతో ఆర్టీసీ బస్సు వెనుక భాగం స్వల్పంగా దెబ్బ తిన్నది. కాగా ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కొద్ది సేపు అర్థవీడులో ట్రాఫిక్‌లో అంతరాయం ఏర్పడింది.