గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్

గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా అతనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక రెస్టారెంట్‌లో అయ్యర్‌తో ఓ అభిమాని ఫొటో తీసుకోగా, అందులో అయ్యర్ పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. శ్రేయస్ గాయం నుంచి ఇంత త్వరగా కోలుకోవడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.