దారి దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

దారి దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

E.G: గోకవరం మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలు చూపించి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు గోకవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. నల్లంశెట్టి నరేష్, లింగంపల్లి శివ, తుమ్మల అరవిందస్వామిపై పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగిందన్నారు.