ఏడేళ్ల బాలికపై బాబాయ్ అత్యాచారం
MNCL: ఏడేళ్ల బాలికకు కుర్‌కురే ప్యాకెట్ ఇప్పిస్తానని ఆశ చూపి అత్యాచారం చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను సతీష్ అనే వ్యక్తి పత్తి చేనులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి, గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని బావిలో పడేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సతీష్‌పై పోక్సో కేసును నమోదు చేశారు.