ఈనెల 19న జాబ్ మేళా

ఈనెల 19న జాబ్ మేళా

PDPL: కలెక్టరేట్‌లో నవంబర్ 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్ తెలిపారు. ప్రైవేట్ ఫెర్టిలైజర్స్‌లో 67 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ 60, ఫీల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 4, హెచ్ఐర్ 2, ఆఫీస్ బాయ్ 1 పోస్టులకు అర్హతలు ఇంటర్, డిగ్రీ, డిప్లమా, అగ్రికల్చర్ బీఎస్సీ, ఎంబీఏ, సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.