రేపు ఎమ్మిగనూరులో జాబ్ మేళా

రేపు ఎమ్మిగనూరులో జాబ్ మేళా

KRNL: ఎమ్మిగనూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఈ నెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గురువారం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ మేళాలో 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, నిరుద్యోగ యువత ముందుగా https://naipunuam.ap.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.