వెంకటేశ్వర రెడ్డి మృతి బాధాకరం

వెంకటేశ్వర రెడ్డి మృతి బాధాకరం

SRPT: నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటేశ్వర రెడ్డి కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు.