మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను పరామర్శించిన మండల ఛైర్మన్

మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను పరామర్శించిన మండల ఛైర్మన్

NLG: చిట్యాల మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్రా మోహన్ రెడ్డి అనారోగ్యం కారణంగా ఎల్‌బీ నగర్ కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఈరోజు కామినేని హాస్పిటల్‌కి వెళ్లి నర్రా మోహన్ రెడ్డిని పరామర్శించారు.