VIDEO: రామలింగేశ్వర సన్నిధిలో విశేష కార్యక్రమాలు

VIDEO: రామలింగేశ్వర సన్నిధిలో విశేష కార్యక్రమాలు

MDK: తూప్రాన్ మండలం జేజపట్నం శివారు రామప్ప గుట్టపై వెలసిన స్వయంభు శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి విశేష కార్యక్రమాలు నిర్వహించారు. శలాక ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో నందికొండపై 150 మీటర్ల వత్తి, 100 లీటర్ల నూనెతో అఖండ దీపారాధన చేపట్టారు. జ్వాలా తోరణం, ఏకాదశ రుద్రాభిషేకం, దశ సహస్ర దీపోత్సవంతో ఆలయం వెలిగిపోయింది.