VIDEO: రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VIDEO: రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: రాజోలు మండలం చింతలపల్లిలో పోతుమట్ల- పిప్పళ్ళవారిమెరక- కూనవరం గ్రామాలను కలుపుతూ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు 2.8 కి.మీ పొడవు, రూ. 68 లక్షల అంచనాతో నిర్మించబోయేతున్నట్లు సోమవారం తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం రెండు గ్రామాల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని, ప్రధాన రహదారిని కూడా త్వరలోనే అభివృద్ధి చేస్తామన్నారు.