UAEపై ఇరాన్ మిసైల్ దాడులు

UAEపై ఇరాన్ మిసైల్ దాడులు

UAEపై ఇరాన్ భారీ దాడులకు పాల్పడుతోంది. దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసింది. సెంట్రల్ దుబాయ్‌లో, షేక్ జాయెద్ రోడ్‌లోని బిల్డింగ్స్‌పై దాడికి పాల్పడింది. దుబాయ్ ప్రధాన వాణిజ్య కేంద్రం లక్ష్యంగా దాడికి దిగింది. 10 మిసైల్స్, 26 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. దీంతో స్థానిక పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.