VIDEO: మూడు రంగులతో దగదగలాడుతున్న రహదారి
PDPL: మంథని మున్సిపల్ పరిధిలో మాతశిశు ఆసుపత్రి నుంచి గంగాపూరి బస్టాండ్ వరకు మూడు రంగుల వెలుగులతో రహదారి ముస్తాబైంది. మరో వైపు ఆర్టీసీ డిపో- పాత రోడ్డు వరకు రహదారి సెంట్రల్ లైటింగ్ వెలుగులతో చీకటి పడగానే రహదారి మొత్తం దగదగలాడుతోంది. ఈ లైటింగ్ పట్టణ అందాన్ని పెంచడమే కాకుండా రాత్రి భద్రతను మెరుగు పరుస్తుందని వాహనదారులు చెబుతున్నారు.