'రహదారికి సంబంధించి షాపులకు నోటీసులు ఇచ్చాం'

'రహదారికి సంబంధించి షాపులకు నోటీసులు ఇచ్చాం'

పార్వతీపురం బైపాస్ రోడ్డుకు సంబందించి ఇదివరకే రహదారికి ఇరువైపులా ఉన్న షాపులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని R&B సహాయ కార్యనిర్వాహక బీ.రాజేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఓ పత్రికలో వచ్చిన కల్వర్టులు మూసివేతతో ఇక్కట్లు అనే కథనానికి పై విధంగా స్పందించారు.