VIDEO: ఎమ్మెల్యేకు నిరసన సెగ

VIDEO: ఎమ్మెల్యేకు నిరసన సెగ

హన్మకొండ నగరంలోని 100 ఫీట్ రోడ్‌లో నీట మునిగిన పలు కాలనీల ప్రస్తుత పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన సెగ తగిలింది. ముంపు ప్రాంతామని తెలిసిన ఇన్ని రోజులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఫోటోలు దిగడానికి వచ్చావా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "తమ ఇళ్ల పరిస్థితిని చూసి జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా" చూడాలని నిలదీశారు.