'స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి'

'స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి'

NLG: వేములపల్లి మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలకు పగడ్బందీగా బందోబస్ ఏర్పాటు చేసినట్టు వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఎన్నికల సందర్భంగా ముందస్తు గ్రామంలో పోలీస్ కావాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని ఎస్ఐ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉందని అన్నారు.