'మార్చి 2025 నాటికి ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి'

'మార్చి 2025 నాటికి ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి'

SKLM: రాష్ట్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన ఇండ్ల కాలనీని 2025 మార్చి నాటికి ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలని లేఅవుట్ ప్రత్యేక అధికారి కే.మురళీకృష్ణమూర్తి లబ్ధిదారులని కోరారు. శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన మన ఇల్లు-మన గౌరవం సభ సమావేశంలో ప్రత్యేక అధికారి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశాలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.