ఖాళీ సిలిండర్లతో నిరసన..!

ఖాళీ సిలిండర్లతో నిరసన..!

హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఖాళీ సిలిండర్లతో CPI నేతలు నిరసన చేపట్టారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎల్పీజీ ధరల పెరుగుదలను, లక్షలాది మంది సాధారణ కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టి పెరుగుతున్న సరఫరా కొరతను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.